నియమాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు
Last updated: 14th February 2023
Moj క్రియేటర్ రిఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
Moj క్రియేటర్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్, దీనిలో ఇప్పటికే ఉన్న Moj వినియోగదారులు తమ తోటి క్రియేటర్లను Moj యాప్‌కి రిఫర్ చేయడం ద్వారా రివార్డ్‌లను గెలుచుకోవచ్చు. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ Moj Android మరియు iOS అప్లికేషన్‌లు మరియు మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (“**MTPL**”) అందించిన దాని వెర్షన్‌లలో రన్ అవుతుంది, వీటిని సమిష్టిగా "**ప్లాట్‌ఫారమ్**"గా సూచిస్తారు.
మీరు ఎవరిని రిఫర్ చేయగలరు?
మీరు Moj తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుండి కూడా క్రియేటర్లని రిఫర్ చేయవచ్చు:
మీరు ఎలా రిఫర్ చేయగలరు?
క్రియేటర్ రిఫరల్ పేజీ ద్వారా క్రియేట్ అయిన లింక్‌ను షేర్ చేయండి మరియు దాన్ని అందరికీ పంపండి.
మీకు ఎప్పుడు రివార్డ్ అందుతుంది?
ప్రతి విజయవంతమైన రిఫరల్ కి మీరు రూ. 50 (100 మింట్స్) గెలుస్తారు(ఆహ్వానితులు సిఫార్సు చేసిన వ్యక్తి షేర్ చేసిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చెయ్యాలి ఒకవేళ అప్పటికి ఇన్‌స్టాల్ చెయ్యకపోతే, ఆ తరువాత MFC ప్రోగ్రాం కి దరఖాస్తు చేస్తే అప్పుడు MFC ప్రోగ్రాం కి సెలెక్ట్ అవుతారు).
గమనిక: రిఫరల్ చేసిన 7 రోజులలోపు MFC ప్రోగ్రామ్‌కి మీ స్నేహితులు దరఖాస్తు చెయ్యాలి అప్పుడే పరిగణనలోకి తీసుకోబడతారు. MFCకి దరఖాస్తు చేసిన తర్వాత, మా బృందం రిఫరల్ యొక్క ధృవీకరణ తనిఖీ కోసం 15-20 రోజుల సమయం పట్టవచ్చు మరియు విజయవంతమైన రిఫరల్‌పై సూచించిన రూ. 50 రూపాయలు (100 మింట్స్) గెలుచుకుంటారు. 1-2 రోజులలోపు రూ. 50 రూపాయలు (100 మింట్స్) మీ మొబైల్ అప్లికేషన్ వాలెట్‌లో కనిపిస్తాయి.
MFC ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రియేటర్ ఎప్పుడు అర్హత పొందుతాడు?
ఇందుకోసం MFC ప్రోగ్రామ్ యొకT&Cs లను చూడండి.
Moj క్రియేటర్ ఇకోసిస్టంలో (MFC ప్రోగ్రాం లో ఎంపికయిన) భాగమైన తర్వాత, క్రియేటర్ కి ఎలా రివార్డ్ అందుతుంది?
క్రియేటర్ మానిటరి మరియు నాన్-మానిటరీ రివార్డ్‌లకు అర్హులు.
మానిటరి